మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Sabari Girisha Ashtakam – శ్రీ శబరిగిరీశాష్టకం
యజనసుపూజితయోగివరార్చిత యాదువినాశక యోగతనో
యతివరకల్పితయంత్రకృతాసనయక్షవరార్పితపుష్పతనో |
యమనియమాసనయోగిహృదాసనపాపనివారణకాలతనో
జయ జయ హే శబరీగిరిమందిరసుందర పాలయ మామనిశమ్ || 1 ||
మకరమహోత్సవ మంగళదాయక భూతగణావృతదేవతనో
మధురిపుమన్మథమారకమానిత దీక్షితమానసమాన్యతనో |
మదగజసేవిత మంజులనాదకవాద్యసుఘోషితమోదతనో
జయ జయ హే శబరీగిరిమందిరసుందర పాలయ మామనిశమ్ || 2 ||
జయ జయ హే శబరీగిరినాయక సాధయ చింతితమిష్టతనో
కలివరదోత్తమ కోమలకుంతల కంజసుమావలికాంతతనో |
కలివరసంస్థిత కాలభయార్దిత భక్తజనావనతుష్టమతే
జయ జయ హే శబరీగిరిమందిరసుందర పాలయ మామనిశమ్ || 3 ||
నిశిసురపూజనమంగళవాదనమాల్యవిభూషణమోదమతే
సురయువతీకృతవందన నర్తననందితమానసమంజుతనో |
కలిమనుజాద్భుత కల్పితకోమలనామసుకీర్తనమోదతనో
జయ జయ హే శబరీగిరిమందిరసుందర పాలయ మామనిశమ్ || 4 ||
అపరిమితాద్భుతలీల జగత్పరిపాల నిజాలయచారుతనో
కలిజనపాలన సంకటవారణ పాపజనావనలబ్ధతనో |
ప్రతిదివసాగతదేవవరార్చిత సాధుముఖాగతకీర్తితనో
జయ జయ హే శబరీగిరిమందిరసుందర పాలయ మామనిశమ్ || 5 ||
కలిమలకాలన కంజవిలోచన కుందసుమానన కాంతతనో
బహుజనమానసకామసుపూరణ నామజపోత్తమ మంత్రతనో |
నిజగిరిదర్శనయాతుజనార్పితపుత్రధనాదికధర్మతనో
జయ జయ హే శబరీగిరిమందిరసుందర పాలయ మామనిశమ్ || 6 ||
శతమఖపాలక శాంతివిధాయక శత్రువినాశక శుద్ధతనో
తరునికరాలయ దీనకృపాలయ తాపసమానస దీప్తతనో |
హరిహరసంభవ పద్మసముద్భవ వాసవశంభవసేవ్యతనో
జయ జయ హే శబరీగిరిమందిరసుందర పాలయ మామనిశమ్ || 7 ||
మమకులదైవత మత్పితృపూజిత మాధవలాలితమంజుమతే
మునిజనసంస్తుత ముక్తివిధాయక శంకరపాలిత శాంతమతే |
జగదభయంకర జన్మఫలప్రద చందనచర్చితచంద్రరుచే
జయ జయ హే శబరీగిరిమందిరసుందర పాలయ మామనిశమ్ || 8 ||
అమలమనంతపదాన్వితరామసుదీక్షిత సత్కవిపద్యమిదం
శివశబరీగిరిమందిరసంస్థితతోషదమిష్టదమార్తిహరమ్ |
పఠతి శృణోతి చ భక్తియుతో యది భాగ్యసమృద్ధిమథో లభతే
జయ జయ హే శబరీగిరిమందిరసుందర పాలయ మామనిశమ్ || 9 ||
ఇతి శ్రీరామసుదీక్షితసత్కవి కృతం శ్రీ శబరీగిరీశాష్టకమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.